Finance Specialists and Frequent Man Response on 3 Month Moratorium on All Loans & EMI's | hmtv

48
13

Finance Specialists and Frequent Man Response on 3 Month Moratorium on All Loans & EMI’s | hmtv #RBIGovernor …

source

48 COMMENTS

  1. అయ్యా. మిరు పెట్టిన పథకాలు అస్సలు బాగాలేదు.
    ఇంట్లో గడవలంటే చాలా కష్టంగా ఉంది
    మళ్ళీ మూడు నెలా తర్వాత కట్టాలి అని
    చెప్పినారు. ముత్తూట్ ఫైనాన్స్ లో
    అలాగే. ఇంట్లో రోజు వారి ఫైనాన్స్ వీలు ఎలా కట్టాలి. ఇల్లు కిరాయి లు
    ఒక్క సారి మా బస్తి లో కి వచ్చి చూడండి తెలుస్తుంది. మా బాధలు

  2. ఏడ్చి ముఖం కడుక్కునట్టు వుంది…

    వడ్డీ కట్టాలి తరువాత అయిన….

    మధ్య తరగతి వాళ్ళని ఎలా మాయ చేయాలో…
    కేంద్రానికి తెలిసినటు ఎవడికి తేలింది…

  3. RBI, ప్రకటన వలన అందరికి చాలా good న్యూస్, ముఖ్యంగా లారీ owners చాలా happy గా ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here